Cyclone Biparjoy: గుజరాత్‌కు తుఫాను ముప్పు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ .. సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది
Cyclone Biparjoy అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపొర్‌జాయ్’ (Cyclone Biparjoy) అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా తీరానికి చేరువగా కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను గుజరాత్‌లోని కచ్ సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించి.. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు.
By June 13, 2023 at 10:51AM
By June 13, 2023 at 10:51AM
No comments