Sri Reddy: తొక్కలో కెప్టెన్సీ, ఇదేమన్నా ఐపీఎల్ అనుకున్నావా బాబూ.. రోహిత్ శర్మపై శ్రీరెడ్డి ఫైర్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి (Sri Reddy) సాధారణంగా సినిమాల మీద, రాజకీయాల మీద ఎక్కువగా కామెంట్లు చేస్తుంటుంది. సీఎం జగన్‌ను పొగుడుతూ.. పవన్ కళ్యాణ్‌ను తిడుతుంటుంది. కానీ, ఆమె క్రికెట్‌పై స్పందించడం.. రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
By June 08, 2023 at 09:16AM
By June 08, 2023 at 09:16AM
No comments