Breaking News

Ram Pothineni: రామ్ ఈసారైనా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా?


Ram Pothineni: రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడొక సెంటిమెంట్ రామ్ ఫ్యాన్స్‌ని కంగారు పెడుతుందట..

By June 12, 2023 at 09:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-pothineni-fans-tension-about-october-sentiment/articleshow/100926664.cms

No comments