Odisha Train Accident: బైపాస్ సిగ్నలింగ్ ట్యాంపరింగ్‌పై అనుమానం.. దృష్టి సారించిన దర్యాప్తు
Odisha Train Accident ఒడిశా ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకమా? లేక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? అనే విషయాన్ని వెలికితీసేందుకు సీబీఐ విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా సీబీఐ బహనగా రైల్వే స్టేషన్ ను సీజ్ చేసింది. స్టేషన్ లాగ్ బుక్, రిలే ఇంటర్ లాకింగ్ ప్యానెల్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. సీజ్ నేపథ్యంలో బహనగా రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగదని రైల్వే అధికారులు ప్రకటించారు.
By June 12, 2023 at 10:16AM
By June 12, 2023 at 10:16AM
No comments