Prabhas: శ్రీవారి సుప్రభాత సేవలో హీరో ప్రభాస్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్
Prabhas - AdiPurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో ప్రభాస్ తిరుపతి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన్ని చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు.
By June 06, 2023 at 08:08AM
By June 06, 2023 at 08:08AM
No comments