Breaking News

PM Modi: మదక న 25 ఎకరల పల రససత.. వదళల బమమ సచలన పరకటన.. వడయ వరల


PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తిరుగులేని ప్రజాదరణ సంపాదించుకున్నారు. అభివృద్ధితో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుకే యువకులు నుంచి వృద్ధులు వరకూ అందరూ మోదీ ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. తాజాగా, ఓ వృద్ధురాలు ప్రధానిని తన కొడుకుగా భావిస్తున్నానని చెప్పడమే కాదు.. తన పేరిటి ఉన్న పొలం రాసి ఇచ్చేస్తానని ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By June 27, 2023 at 07:29AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/100-years-old-mp-woman-mangi-bai-tanwar-vows-to-give-her-25-acres-land-to-pm-narendra-modi/articleshow/101292297.cms

No comments