Breaking News

Up Encounter: మసట వటడ కరమనలన ఎనకటర చసన పలసల


Up Encounter అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు, దోపీడీలకు నిలయంగా మారిపోయిన యూపీలో నేరస్థులపై యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ తమను ఎన్‌కౌంటర్ చేసేస్తారోనని నేరస్థులు భయంతో వణికిపోతున్నారు. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే, అటు యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి. By June 27, 2023 at 08:06AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/wanted-criminal-gufran-shot-dead-in-early-morning-encounter-by-uttar-pradesh-police/articleshow/101292791.cms

No comments