Odisha Train Accident: 95 తర్వాత దేశంలో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదం.. 288కి చేరిన మృతులు
Odisha Train Accident ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశంలోనే నాలుగో అతిపెద్దదిగా భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట 1981 జూన్ 6న బిహార్‌లో బాగ్‌మతి నదిలో రైలు పడిపోయిన ఘటనలో 750 మందికిపైగా చనిపోయారు. ఆ తర్వాత 1995లో ఈ స్థాయి ప్రమాదం జరిగింది. తాజా ప్రమాద తీవ్రతకు రైలుపట్టాలు సయితం తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోరమాండల్‌లో 21 బోగీలు పట్టాలు తప్పి మూడు పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి.
By June 04, 2023 at 07:39AM
By June 04, 2023 at 07:39AM
No comments