Jr NTR: ఫ్యామిలీతో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఎన్టీఆర్.. మళ్లీ ‘దేవర’ వేట షురూ!
‘దేవర’ (Devara) సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. భార్య, పిల్లలతో కలిసి గతవారం విహారయాత్రకు వెళ్లారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. తాజాగా ఆయన వెకేషన్ నుంచి తిరిగొచ్చారు.
By June 04, 2023 at 08:43AM
By June 04, 2023 at 08:43AM
No comments