Naga Chaitanya: జాలరిగా నాగచైతన్య.. నిజ జీవిత కథ ఆధారంగా గీతా ఆర్ట్స్ మూవీ!
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ఒక సినిమాను నిర్మించనుంది. ‘2018’ మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గీతా ఆర్ట్స్ చందు మొండేటి రెండు సినిమాలు చేస్తారని చెప్పారు.
By June 02, 2023 at 10:21AM
By June 02, 2023 at 10:21AM
No comments