Manipur Violence: కదర మతర ఇటప మక దడ.. పటరల బబల వసరన దడగల
Manipur Violence గత కొద్ది రోజులుగా మణిపూర్ హింసతో అట్టుడుకుతోంది. ఇప్పట్లో పరిస్థితులు తెరిపిపడే సూచనలు కనిపించడం లేదు. ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. ఇదే సమయంలో ఆందోళనకారులు బుధవారం మంత్రి నివాసానికి నిప్పంటించారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో బంగ్లాపై దాడికి దిగారు. తాజాగా, గత రాత్రి 1000 మందికిపైగా అల్లరి మూక కేంద్ర మంత్రి నివాసంపై దాడి చేసింది. By June 16, 2023 at 10:34AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-minister-rk-ranjan-singh-house-set-on-fire-by-thousand-strong-mob-in-manipur/articleshow/101035217.cms
No comments