Breaking News

Couple Death: ఆగరహత భరయన కగలచకన తపకత కలపల.. అద బలలట అతడ పరణ తసద


Couple Death: భార్యభర్తల మధ్య జరిగిన గొడవ.. ఇరువురి ప్రాణాలు పోవడానికి కారణమయ్యింది. వలస కూలీలైన దంపతులు ఇటీవల తమ స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్లారు. ఈ సమయంలో భార్య తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. అంతేకాదు, అనేక విషయాల్లో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఇవి చినికి చినికి గాలివానలా మారింది. ఆమెను తుపాకితో కాల్చి చంపడానికి ప్రయత్నించి చివరకు తానూ అదే బుల్లెట్‌ వల్ల చనిపోయాాడు. By June 16, 2023 at 09:08AM Read More https://telugu.samayam.com/latest-news/crime/couple-dies-of-single-bullet-fired-by-husband-in-moradabad-of-uttar-pradesh/articleshow/101033637.cms

No comments