Kedarnath: బగర తపడల ర.125 కటల సక.. కదరనథ సనయర పజర సచలన వయఖయల
Kedarnath: ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అతి పురాతనమైన ఈ ఆలయం ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంటుంది. అక్టోబరు చివరి నుంచి శీతాకాలం మొత్తం మూసివేసి.. ఆ సమయంలో ఉఖీ మఠ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2013 వరదలకు ఈ ఆలయ పరిసరాల్లో కొంత భాగం దెబ్బతింది. అక్కడున్న ఆది శంకారాచార్య సమాధి ధ్వంసం కాగా.. పునర్నిర్మించారు. పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. By June 19, 2023 at 10:59AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/kedarnath-temple-senior-priest-santosh-trivedi-alleges-rs-125-crore-scam-in-gold-layering-work/articleshow/101097658.cms
No comments