Cyber Crime: అమరకనల నచ ర.160 కటల కటటసన కటగళల.. గటటరటట చసన ఢలల పలసల
సైబర్ క్రైమ్‌లో దొంగతనం, మోసం, ఫోర్జరీ, పరువు నష్టం, అల్లర్లు వంటివి ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నెట్‌వర్క్‌లను అనధికారంగా యాక్సెస్ చేయడం లేదా హ్యాకింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం, బ్యాంకు ఖాతాల్లోని నగదును తమ ఖాతాలకు మళ్లించడం వంటి వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఒక మార్గంలో నేరస్థులు పంజా విసురుతున్నారు. By June 19, 2023 at 12:01PM Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-police-bust-collaborate-with-fbi-and-interpol-cybercrime-syndicate-who-frauding-us-nationals/articleshow/101099390.cms
No comments