Coromandel Train Accident: శుక్రవారం సెంటిమెంట్.. గత 20 ఏళ్లలో మూడుసార్లు అదే రోజు
Coromandel Train Accident ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఉక్కు పట్టాలు సైతం తుక్కు తుక్కయ్యాయి. బోగీలు నుజ్జునుజ్జవగా.. వాటి కింద చితికిన, ముక్కలైన ప్రయాణికుల శరీరాలు, రక్తసిక్త దృశ్యాలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో మరుభూమిని తలపించింది. ప్రమాదానికి కారణమైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు సిగ్నల్ లోపం వల్లే లూప్ లైన్‌లోకి వెళ్లినట్టు భావిస్తున్నారు.
By June 04, 2023 at 06:43AM
By June 04, 2023 at 06:43AM
No comments