Chinna Jeeyar: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిన్న జీయర్ స్వామి ...భారీ ప్లాన్ సిద్ధం చేసిన మేకర్స్
Chinna Jeeyar: రాముడిగా ప్రభాస్, జానకీ దేవిగా కృతి సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. జూన్ 6న తిరుపతిలో జరగబోయే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
By June 05, 2023 at 10:26AM
By June 05, 2023 at 10:26AM
No comments