Breaking News

తన కథకళ పటల వజయవత.. వజతల వర


అమెరికాలో నివసిస్తున్న పిల్లలు, పెద్దలకు తెలుగు భాషపై మక్కువ, అభిరుచి పెంచడంతో పాటు పిల్లలకు భావ ప్రకటన మెరుగుదల కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథలు చెప్పే పోటీలు గతవారం నిర్వహించింది. కథలు చెప్పడం మన ప్రాచీన సంస్కృతి, ఈ ‘కథా కేళి’ పోటీలకు నమూనాగా 100 చిట్టి నీతి కథలను అందరూ సులువుగా చదివి, పోటీకి సన్నద్ధం కావడానికి పీడీఎఫ్ పుస్తక రూపంలో పొందుపరిచింది. By June 30, 2023 at 09:40AM Read More https://telugu.samayam.com/latest-news/nri/tana-organized-katha-keli-competitions-for-kids-and-adults-here-is-winners-details/articleshow/101381058.cms

No comments