Breaking News

పరషడగ మరన మహళ టచర.. లగమరపడత శరత సగగ సరత


అమ్మాయిగా పుట్టినా.. ఆమె ప్రవర్తన మాత్రం అచ్చం అబ్బాయిల్లేగా ఉండేది. పెద్దయ్యే కొద్ది ఆమె ఆలోచనలు అలాగే సాగాయి. దీంతో లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది ఓ మహిళా టీచర్. అయితే, ఈ చికిత్స చేయించుకునే వ్యక్తులు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మహిళ తనను తాను పురుషుడిగా భావిస్తూ, అదే విధంగా ప్రవర్తించొచ్చు.. కానీ, ఆమె క్రోమోజోముల కారణంగా పురుషుల పట్ల ఆకర్షణ కొనసాగుతుంది. By June 30, 2023 at 08:50AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/female-teacher-became-man-after-undergoes-gender-change-surgery-in-shahjahanpur-of-uttar-pradesh/articleshow/101379819.cms

No comments