Breaking News

పతనక పదద ఎదరదబబ.. రషయప పరవట సనయ తరగబట


Wagner Group: పాముకు పాలు పోసి పెంచితే అది మనల్నే కాటు వేస్తుంది. ఈ సామెత ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే తాను పెంచి పోషించిన ప్రైవేటు కిరాయి సైన్యం.. ఇప్పుడు తనపైనే తిరుగుబాటుకు యత్నిస్తోంది. దీంతో పుతిన్ అయోమయంలో పడిపోయాడు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై చేస్తున్న పోరాటంలో ఫలితం తేలక తల పట్టుకుంటున్న రష్యా అధ్యక్షుడికి ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఇంతకీ ఆ ప్రైవేటు సైన్యం ఎక్కడిది. పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. By June 24, 2023 at 11:21AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/the-wagner-group-is-rebelling-against-putins-government-in-russia/articleshow/101233812.cms

No comments