ఇక వధ పరటలలవ.. కరటలన తలచకట.. రజరల సచలన పరకటన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపిస్తూ నిరసనలకు దిగారు. ఆయనను పదవి నుంచి తొలగించి.. అరెస్ట్ చేయాలని ముందు నుంచి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఎలాంటి కదలిక లేకపోవడంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు By June 26, 2023 at 08:50AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/wrestlers-says-fight-to-continue-in-court-no-more-street-protests/articleshow/101267399.cms
No comments