హద వవహ చటట పరకర శగరనక నరకరచడ కరరతవమ కన..: కరణటక హకరట కలక తరప
జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించడం మానసిక క్రూరత్వంతో సమానమని ఇటీవల అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా, కర్ణాటక హైకోర్టు ముందుకు ఇటువంటి కేసే వచ్చింది. అయితే, భర్తపై ఫిర్యాదు చేసిన భార్య.. వరకట్న వేధింపుల చట్టం కింద కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఐపీసీ సెక్షన్ 498 ఏ దీనికి వర్తించదని తేల్చి చెప్పడం గమనార్హం. By June 20, 2023 at 11:20AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/not-having-physical-relationship-is-cruelty-under-hindu-marriage-act-and-not-under-ipc-says-karnataka-high-court/articleshow/101124931.cms
No comments