Breaking News

Biparjoy Cyclone: పెను తుఫానుగా బిపొర్‌జాయ్.. జూన్ 15న గుజరాత్ తీరానికి.. ఐఎండీ హెచ్చరికలు


Biparjoy Cyclone ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం (Depression) క్రమంగా బలపడి మంగళవారం రాత్రి తుఫాను మారింది. బుధవారం తీవ్ర తుఫానుగా మారిన ఈ తుఫానుకు ‘బిపర్జాయ్ ’ (Cyclone Biparjoy) అని పేరు పెట్టారు. ఈ తుఫాను అరేబియాలో ఉత్తరంగా కొనసాగుతోంది. గురువారం నాటికి మరింత ఉగ్రరూపం దాల్చిన తుఫాను.. సోమవారం వరకూ భీకర తుఫానుగా కొనసాగనుంది. తుఫాను ప్రభావం మూడు రాష్ట్రాలపై ఉన్నట్టు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది.

By June 11, 2023 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclone-biparjoy-now-extremely-severe-may-hit-gujarat-coast-on-june-15-in-arabian-sea-says-imd/articleshow/100910527.cms

No comments