Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడమే నా డ్రీమ్.. బాలకృష్ణ నిర్మాతకు బండ్ల గణేష్ కౌంటర్
నిర్మాత సూర్యదేవర నాగవంశీకి మరో నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇది అర్థంపర్థంలేని కౌంటర్. నాగవంశీ తొలిసారి బాలకృష్ణతో (Balakrishna) సినిమా తీస్తున్నందుకు ఎగ్జయిట్‌మెంట్‌తో ట్వీట్ చేస్తే.. దాన్ని కెలుకుతూ బండ్లన్న ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
By June 11, 2023 at 11:39AM
By June 11, 2023 at 11:39AM
No comments