White House: వైట్‌హౌస్‌పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు సంతతి యువకుడు
White House అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్‌హౌస్‌ను లక్ష్యంగా చేసుకుని.. దాడికి ప్రయత్నించాడు ఓ తెలుగు సంతతి యువకుడు. నేరుగా ట్రక్కు నడుపుకుంటూ వచ్చిన అతడు.. బారికేడ్లను ఢీకొట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడ్ని చంపడానికే వచ్చినట్టు యువకుడు చెప్పాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కానీ, పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
By May 24, 2023 at 09:01AM
By May 24, 2023 at 09:01AM
No comments