Siddaramaiah: ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం.. డీకే ఆశలపై నీళ్లుచల్లిన కర్ణాటక మంత్రి పాటిల్
Siddaramaiah కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా సీఎం పీఠం కోసం సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, తుదుపరి మూడేళ్లు డీకే శివకుమార్ ఉంటారని ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఈ విషయంలో శివకుమార్ తొలుత బెట్టు చేయగా.. ఏదోలా ఆయనను ఒప్పించారు. తనను సీఎం చేయాలని లేకుంటే నేను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ఒక దశలో భీష్మించుకుని ఉన్నారు డీకే
By May 24, 2023 at 08:12AM
By May 24, 2023 at 08:12AM
No comments