Wedding: ప్రియురాలికి వెరొకరితో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడు ఎంట్రీతో సీన్ రివర్స్
Wedding: తనను కాదని వేరొకర్ని వివాహం చేసుకుంటోందన్న అక్కసుతో మాజీ ప్రియురాలిపై కక్ష గట్టాడు. ఆమెకు వచ్చిన సంబంధాలను అడ్డుకున్నాడు. అయితే, అతడి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరకు మరో యువకుడితో వివాహం కుదరగా.. పెళ్లికి ముహూర్తం కుదిరింది. కానీ, వధువు మాజీ ప్రియుడు ఆపండి అని అరవలేదు. నేరుగా వెళ్లి వధువు నుదుట సింధూరం దిద్దాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకవ్వగా.. వరుడు వివాహాన్ని రద్దుచేసుకున్నాడు. వధువు తండ్రి కాళ్లుపట్టుకుని బతిమిలాడాడు.
By May 19, 2023 at 08:16AM
By May 19, 2023 at 08:16AM
No comments