Sunisith: చితకబాది ఖర్చులకు డబ్బులిచ్చారు.. అద్గది రామ్ చరణ్ ఫ్యాన్స్
Ram Charan - Sunisith: శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు చితక్కొట్టారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు సునిశిత్, చరణ్ ఫ్యాన్స్‌కి సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది.
By May 15, 2023 at 10:05AM
By May 15, 2023 at 10:05AM
No comments