Breaking News

kohinoor Diamond: కోహినూర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భారత్.. బ్రిటన్ నివేదికల్లో నిజమెంత?


kohinoor Diamond కోహినూర్ వజ్రం మనదే.. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప, మనది అని చూపించుకోవడానికి ప్రస్తుతం మన అధీనంలో లేదు. కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గర్వంగా భావిస్తారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి అత్యంత విలువైన కోహినూర్‌ను దేశానికి తీసుకొస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కోహినూర్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ బ్రిటన్ మీడియా కథనాలు వెలువరించింది. దీనిపై అధికార వర్గాలు స్పందించాయి.

By May 15, 2023 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/britain-media-reports-on-india-trying-to-move-bring-back-kohinoor-incorrect-says-sources/articleshow/100238886.cms

No comments