SSMB 28 కోసం మూడు టైటిల్స్.. తండ్రి టైటిల్‌కి మహేష్ ఓకే చెబుతారా!
Mahesh Babu - SSMB 28: సూపర్ స్టార్ మహేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న SSMB 28 చిత్రానికి సంబంధించి కొత్త షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. అలాగే మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
By May 16, 2023 at 09:18AM
By May 16, 2023 at 09:18AM
No comments