Breaking News

Prudhvi Raj: హాస్పిటల్‌లో చేరిన నటుడు పృథ్వీ.. బెడ్‌పై నుంచే అందరికీ విన్నపం!


ప్రముఖ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ (Prudhvi Raj) హాస్పిటల్‌లో చేరారు. ఈ మేరకు ఆయన హాస్పిటల్‌లో సెలైన్ బెడ్‌పై పడుకుని సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆయన తన సినిమా గురించి ప్రేక్షకులకు విన్నివించుకోవడం గమనార్హం. హాస్పిటల్‌లో సెలైన్ ఎక్కించుకుంటున్నా తన ఆలోచన అంతా సినిమా గురించే అని పృథ్వీ అంటున్నారు.

By May 10, 2023 at 08:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/telugu-actor-prudhvi-raj-hospitalized/articleshow/100117381.cms

No comments