Breaking News

Delhi High Court: లైంగిక వేధింపుల కేసుల విచారణలో జడ్జిలకు అలెర్ట్ మైండ్‌‌ అవసరం: ఢిల్లీ హైకోర్టు


Delhi High Court దాదాపు పదమూడేళ్ల కిందట తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో బాధిత బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సెలర్‌ సాక్ష్యం చెప్పడం.. నివేదికను బహిర్గతం చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. లైంగిక వేధింపుల కేసుల విచారణ సమయంలో సున్నితమైన హృదయం, అప్రమత్తమైన మనస్తత్వంతో ఉండాలని న్యాయమూర్తులను ఢిల్లీ హైకోర్టు అభ్యర్థించింది

By May 10, 2023 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-high-court-message-to-judges-sensitive-heart-on-sexual-assault-cases-hearing/articleshow/100117996.cms

No comments