Breaking News

Pawan Kalyan: ఆరు నెలల డెడ్‌‌లైన్.. చేతిలో నాలుగు పెద్ద ప్రాజెక్టులు.. పవర్‌స్టార్ పరిస్థితి ఇదీ!


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండింటిని బాగానే మేనేజ్ చేస్తున్నారు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడతున్న టైమ్‌లో పవన్ చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉండటం కాస్త టెన్షన్ పెడుతుంది.

By May 12, 2023 at 08:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-sets-6-months-deadline-to-complete-his-movie-shootings/articleshow/100172983.cms

No comments