Opposition Alliance: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తాం.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
Opposition Alliance: ప్రతిపక్ష కూటమిలో కీలకంగా వ్యవహరించాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. కానీ గత ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ సీట్లకు కేవలం 22 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ అనూహ్యంగా 18 చోట్ల గెలవడంతో దీదీకి మింగుడుపడలేదు. అప్పటి నుంచి బెంగాల్‌పై మమతా బెనర్జీ ఎక్కువగా దృష్టి సారించారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలవడానికి ఆమె ఇప్పటి వరకూ ఇష్టపడలేదు.
By May 16, 2023 at 07:48AM
By May 16, 2023 at 07:48AM
No comments