Karnataka Tussle: చివరి క్షణంలో ఢిల్లీ పర్యటన రద్దు.. సిద్ధ రామయ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పిన డీకే!
Karnataka Tussle: సీఎం పదవి కోసం పోటీపడుతోన్న డీకే తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. అధిష్ఠానం ఆయన్ను ఢిల్లీకి రమ్మంటే.. చివరి నిమిషంలో అనారోగ్యం కారణాలతో పర్యటన రద్దు చేసుకోవడం మరింత హీట్ పెంచింది. సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గత ఐదేళ్లుగా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లినా ధైర్యం కోల్పోలేదని, నాకున్న మద్దతుదారుల సంఖ్యను చెప్పనని చెప్పాడు. పార్టీ గెలుపు వెనుక ఎవరున్నారో గుర్తించే మర్యాద వారికి ఉండాలని పరోక్షంగా సిద్ధ రామయ్యపై వ్యాఖ్యలు చేశారు
By May 16, 2023 at 07:02AM
By May 16, 2023 at 07:02AM
No comments