Naveen Patnaik: వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే... ప్రతిపక్షాలకు షాకిచ్చిన ఒడిశా సీఎం
Naveen Patnaik: వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలంగా ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యలో కూటమి ఏర్పాటు ప్రయత్నాలను బిహార్ సీఎం నితీశ్ కుమార్ ముమ్మరం చేశారు. అన్ని పార్టీల నేతలను కలిసి కూటమి గురించి చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను నితీశ్ కలిసినా.. తమ మధ్య అటువంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు.
By May 12, 2023 at 10:09AM
By May 12, 2023 at 10:09AM
No comments