Breaking News

Custody Twitter Review: నాగ చైతన్య హిట్ కొట్టినట్లే.. 'కస్టడీ'కి పాజిటివ్ టాక్!


నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమాకు ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ వస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షో చూసినవాళ్లు, మార్నింగ్ షో చూస్తున్నవాళ్లు తమ రెస్పాన్స్ చెబుతున్నారు.

By May 12, 2023 at 10:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-chaitanya-custody-movie-twitter-review-seems-positive/articleshow/100175447.cms

No comments