Mokshagna: మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్‌పై బెల్లంకొండ హీరో కామెంట్స్.. కనుబొమ్మలతో చేయగల సత్తా!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ఒకటి రెండు చిత్రాలు చర్చల దశలో ఉండగా.. తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపైనా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడి యాక్టింగ్ స్కిల్స్‌పై బెల్లంకొండ యంగ్ హీరో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
By May 31, 2023 at 02:20PM
By May 31, 2023 at 02:20PM
No comments