Hathavidi Song: హతవిధీ.. నవీన్ పొలిశెట్టి లవ్ ట్రబుల్స్.. ధనుష్ ఎంత బాగా చెప్పాడో!
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ఫిమేల్ లీడ్. ఇటీవలే రిలీజైన టీజర్ హిలేరియస్ కామెడీని పంచగా.. తాజాగా ఈ మూవీ నుంచి ‘హతవిధీ’ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
By May 31, 2023 at 01:00PM
By May 31, 2023 at 01:00PM
No comments