Mocha Cyclone పెను తుఫానుగా ‘మోచా’.. 160 కి.మీ. వేగంతో గాలులు.. బెంగాల్ అలర్ట్
Mocha Cyclone బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారింది. దీనికి మోచా అనే పేరును అధికారులు సూచించారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ దిశగా కదులుతోంది. తీవ్ర తుఫానుగా మారినట్టు హెచ్చరించిన ఐఎండీ... గాలి వేగం గంటకు 150 కి.మీ. ఉంటుందని తెలిపింది. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడింది. తుఫాను మే 12నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు కదిలింది.
By May 12, 2023 at 11:05AM
By May 12, 2023 at 11:05AM
No comments