Lal Salaam: ముంబైలో ‘భాయ్’గా రజినీకాంత్... భాషాను గుర్తుకు తెస్తున్న తలైవా మాస్ గెటప్
Lal Salaam - Rajinikanth: కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో తలైవర్ రజినీకాత్ ముంబై భాయ్ గెటప్‌లో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
By May 08, 2023 at 08:03AM
By May 08, 2023 at 08:03AM
No comments