Charles Coronation: ఎడమొహం పెడమొహంగా సోదరులు.. ప్రిన్స్ హ్యారీ తీరుపై విమర్శలు
Charles Coronation క్వీన్ ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు ఛార్లెస్-3ను బ్రిటన్ రాజుగా గతేడాది నియమించారు. ఛార్లెస్ -3కు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేసి అధికారకంగా బాధ్యతలు కట్టబెట్టారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి రాజ కుటింబీకులు, వేలాది మంది అతిథులు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. సంప్రదాయ వేడుకల మధ్య ఆయన కిరీటాన్ని ధరించారు. కింగ్ ఛార్లెస్-3 సింహాసనాన్ని అధిష్ఠించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు.
By May 08, 2023 at 08:12AM
By May 08, 2023 at 08:12AM
No comments