Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ డుమ్మా.. కారణం ఏంటంటే!
స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో నేడు (మే 20) సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ సహా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుకకు తారక్ హాజరు కావడం లేదని సమాచారం.
By May 20, 2023 at 10:44AM
By May 20, 2023 at 10:44AM
No comments