Bilkis Bano Convicts: సుప్రీంకోర్టుకు దోషుల రెమిషన్ ఫైల్.. గుజరాత్, కేంద్రం యూటర్న్
Bilkis Bano Convicts బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషులకు ముందస్తు రెమిషన్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు అని.. దోషులను ముందస్తుగా విడుదల చేయడం వెనక ఉన్న నిబంధనలు ఏంటని బాధితులు ప్రశ్నించారు. జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో దోషులను ఎలా విడుదల చేస్తారని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నల ధర్మాసనం నిలదీసింది.
By May 03, 2023 at 07:34AM
By May 03, 2023 at 07:34AM
No comments