Agent OTT: రిలీజైన 3 వారాల్లోనే OTTలోకి అఖిల్ ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎన్నో అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అయింది అఖిల్ ఏజెంట్ సినిమా. దీంతో ఊహించిన దాని కంటే ముందే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది.
By May 03, 2023 at 07:42AM
By May 03, 2023 at 07:42AM
No comments