Bihar Mp Mutton Feast: 35 వేల మంది కార్మికులకు మటన్ రైస్‌తో ఎంపీ విందు.. అంతకు మించి వచ్చిన జనం
Bihar Mp Mutton Feast జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ ఆదివారం నాడు కార్మికుల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ముంగేర్‌లోని ఏర్పాటుచేసిన ఈ విందులో 35 వేల మందికి సరిపడే ఆహార పదార్థాలను వండి వార్చారు. ప్రతి ఒక్కరికీ రుచికరమైన ఆహారాన్ని పటిష్టంగా ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ తినేవారికి మటన్, క్యాస్రోల్.. శాఖాహారులకు రకరకాల వంటకాలు తయారు చేసే పని మొదలైంది.
By May 15, 2023 at 08:04AM
By May 15, 2023 at 08:04AM
No comments