Afzal Ansari: కిడ్నాప్, హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష.. మరో ఎంపీ లోక్‌సభ సభ్వత్వం రద్దు
Afzal Ansari: ఎమ్మెల్యేతో పాటు వ్యాపారి కిడ్నాప్, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు దోషిగా తేలాడు. అతడ్ని దోషిగా నిర్దారించిన ప్రజాప్రతినిధుల కోర్టు.. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఆయన అటోమేటిక్‌గా అనర్హుడయ్యాడు. లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దుచేస్తూ పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాహుల్ గాంధీ మాదిరిగా ఆయన కూడా తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఆయన పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు
By May 02, 2023 at 07:28AM
By May 02, 2023 at 07:28AM
No comments