Virupaksha Collections: బాక్సాఫీస్ దగ్గర ‘విరూపాక్ష’ జోరు... ఏరియా వైజ్ రెండో రోజు వసూళ్లు
Virupaksha day 2 collections: సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ సినిమా రెండు రోజులకు మంచి వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
By April 23, 2023 at 10:30AM
By April 23, 2023 at 10:30AM
No comments