Suriya 42 - Kanguva: ‘కంగువా’గా సూర్య.. వారియర్‌గా 10 భాషల్లో అలరించనున్న వెర్సటైల్ హీరో
Suriya 42 - Kanguva: సూర్య, శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘కంగువా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ టైటిల్ వీడియోను విడుదల చేశారు. సినిమా ఏకంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది.
By April 16, 2023 at 09:40AM
By April 16, 2023 at 09:40AM
No comments