NTR: ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉంది.. హాలివుడ్ టాప్ డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్
ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఎంతోమంది హాలివుడ్ దిగ్గజ డైరెక్టర్లు వీరితో కలిసి పనిచేయాలని మనసుపడుతున్నారు. తాజాగా హాలివుడ్ టాప్ డైరెక్టర్ ఒకరు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందన్నారు.
By April 26, 2023 at 10:39AM
By April 26, 2023 at 10:39AM
No comments