Breaking News

Bihar: 40 మంది మహిళలకు భర్త పేరు ఒకటే.. విస్తుపోయిన అధికారులు!


బిహార్‌లో రెండో దశ కులగణన ఏప్రిల్ 15 నుంచి మే15 వరకు సాగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. ఇందులో బాగంగా రాష్ట్ర జనాభా వివరాల నమోదుకు ప్రతి కులానికి ఓ సంఖ్యాపరమైన కోడ్‌ను కేటాయించారు. ఇలా మొత్తం 215 కోడ్స్‌ నిర్ణయించగా ట్రాన్స్‌జెండర్లను ‘22’ కోడ్‌ కింద నమోదు చేయాలని నిర్ణయించడం వివాదాస్పదమయ్యింది. స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి. దీంతో అధికారులు ఈ కోడ్‌ను తొలగించారు.

By April 26, 2023 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/40-women-have-only-one-husband-name-roopchand-in-arwal-at-bihar-caste-based-census/articleshow/99773412.cms

No comments